Saturday, November 21, 2020

నేను చేసే పని నాకు నచ్చితే చాలు ...

 నేను చేసే ప్రతి పని ప్రపంచంలో అందరికీ ఒప్పయినా ...ఎక్కడో ఏదో ఒక వర్గానికి అది తప్పకుండా తప్పు అవుతుంది ...ఏ వర్గమూ అది తప్పు అనకపోతే అది ఆఖరికి నాకయినా తప్పవుతుంది ...

అందుకే ...నేను చేసే పని నాకు నచ్చితే చాలు ...మరొకరి ఆమోదం కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు ...!🙏

1 comment: