Saturday, November 21, 2020

నా కలం భయపడుతుంది ...

 ఒక విధంగా చూస్తే ....రచన కూడా సంసారం లాంటిదే అనిపిస్తుంది అప్పుడప్పుడూ ...

సంసారం చేసేటప్పుడు ...మనసులో ఉన్న సందేహాలు , సిగ్గు , బిడియం, భయం లాంటివి ఎలా ఒక్కొక్కటి వదిలేస్తామో ....రచన చేసేటప్పుడు కూడా కలం తనకు ఉన్న సందేహాలు , సిగ్గు , బిడియం, భయం లాంటివి అన్ని వదిలేయాలి ...అన్ని దాచి దాచి సందేహిస్తూ వ్రాస్తే ....అది నిజమైన రచన ఎలా అవుతుంది ... ?!
కానీ నా కలం భయపడుతుంది ....నిజాల్ని వ్రాసే ధైర్యం చేయలేకపోతోంది ...అందుకే నేను వ్రాయలేకపోతున్నా ...అశక్తురాలిని అవుతున్నా ...కాదు ...కలం అశక్తురాలు అవుతుంది ....!😢

No comments:

Post a Comment