Saturday, November 21, 2020

నా జీవిత ప్రయాణం ...,

 నా జీవిత ప్రయాణం ...,

ఎంత విశాలమైనదో ...అంత ఇరుకైనది ...
ఎంత సంక్లిష్టమైందో ...అంత తేలికైనది ...
ఎంత చురుకైందో ...అంత నెమ్మదైనది ...
ఎంత బరువైందో ....అంత తేలికైంది ...
ఎంత అందమైందో ...అంత వికారమైంది ...
అది అదృష్టమో ....దురదృష్టమో ....నాకు తెలియదు .....
నేను ఒకవైపు నా జీవితాన్ని మాత్రమే అందరికీ చూపించలేను ....ఒకవైపు జీవితాన్ని మాత్రమే అందరికీ చెప్పలేను ...
ఒకవేళ చెప్పాల్సి వస్తే ....రెండువైపులా చెప్పాలి ...అంతా చూపించాలి ....
అది నాకు నేను చెప్పుకోవాలి అన్నా కూడా ....! 🙏

No comments:

Post a Comment