వచ్చేటప్పుడు కొన్ని పనులు నేను చేయలేకపోయినవి చెప్పి వచ్చా మా ఆయనకి,
Wednesday, January 4, 2023
వచ్చేటప్పుడు కొన్ని పనులు నేను చేయలేకపోయినవి
Saturday, December 3, 2022
ఇండియా వచ్చేటపుడు
ఇండియా వచ్చేటపుడు ఫ్లైట్ లో నా పక్కన ప్రయాణం చేసిన ఒకమ్మాయి, మాటల సందర్భంలో, తను డాక్టర్ అని.. ఏదో షార్ట్ టైం ట్రైనింగ్ కోసం అమెరికా లో వర్క్ చేస్తుందని తెలిసింది ...
Monday, September 19, 2022
ఆ క్షణం శాశ్వతం కావాలి.. !
ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణకాల సందర్భం వస్తుంది ...అది రావాలి కూడా ...ఒకవేళ అలాంటి సందర్భం రాకపోతే ...ఎప్పుడో ఒకసారి ఆ సందర్భం తప్పకుండా వస్తుంది అని వేచి చూడాలి ...వేచి చూస్తూనే ఉండాలి ...కానీ ఆ సందర్భం రాకుండా ...ఆ క్షణ కాలాన్ని స్పర్శించకుండా మన ఊపిరి ఆగిపోకూడదు ...ఒకవేళ ఇప్పటికే వచ్చి ఉంటే..ఆ క్షణాన్ని మనం చూసి ఉంటే ...మళ్ళీ మళ్ళీ అలాంటి క్షణాలు రావాలని కోరుకోవాలి ....ఆ క్షణాన్ని శాశ్వతం చేయడానికి కృషి చేయాలి...
Wednesday, June 29, 2022
ధైర్యాన్ని కోల్పోతాననే భయం
ధైర్యాన్ని కోల్పోతాననే భయం అనుక్షణం నా వెన్నంటే ఉంటుంది..
అప్పుడు నేను ధైర్యవంతురాలిని అని చెప్పలేను..
భయాన్ని దరిచేరనివ్వకూడదు అనే ధైర్యం అనుక్షణం నా వెన్నంటే ఉంటుంది..
అప్పుడు నేను పిరికిదాన్ని అని చెప్పలేను..
అందుకే ఈ రెండు భావాలూ.. అవసరాన్ని బట్టి మారే / మార్చుకునే.. నాలోని ఒకే భావం.
Tuesday, April 26, 2022
అంటే.. ఫ్రెండ్ ఇచ్చిన ఉసిరికాయ పచ్చడి.. ఇప్పుడే ఇండియా నుండి ఇంపోర్ట్ అయ్యిందన్న మాట..
Thursday, April 14, 2022
ఎప్పుడో ఒకసారి జీవితం లో
ఎప్పుడో ఒకసారి జీవితం లో వస్తారు అనుకోవడం కూడా బాగుంటుంది ...రావడం కన్నా ...
Friday, February 4, 2022
మొన్న పొద్దున్నే నిద్ర లేవగానే ...
మొన్న పొద్దున్నే నిద్ర లేవగానే ...కిచెన్ లో నా డాటర్ చేసిన టీ తాగుతున్న మావారి దగ్గరకు వెళ్లి ..."డాక్యూమెంట్స్ మెయిల్ చేసారా ..." అడిగా ....అవి త్వరగా పంపించాల్సిన చాలా ముఖ్యమైన డాక్యూమెంట్స్ ...
