ఒక మంచివాడి వలన ఒక అసమర్ధుడు తయారవుతాడు ....
ఒక అసమర్ధుడి వలన ఒక దుర్మార్గుడు తయారవుతాడు ....
ఒక దుర్మార్గుడి వలన ఒక మంచివాడు తయారవుతాడు ....
ఒక మంచివాడి వలన మళ్లీ ఒక అసమర్ధుడు తయారవుతాడు ....
:p
......
ఒక అసమర్ధుడి వలన ఒక దుర్మార్గుడు తయారవుతాడు ....
ఒక దుర్మార్గుడి వలన ఒక మంచివాడు తయారవుతాడు ....
ఒక మంచివాడి వలన మళ్లీ ఒక అసమర్ధుడు తయారవుతాడు ....
......
ఒకరి వలన ఒకరు ....ఒకరి కోసం ఒకరు ...ఒకరితో ఒకరు బ్రతకడం... సృష్టి ధర్మం ....
:)
:)
కాబట్టి అందుమూలంగా ....ఎవరూ కారణ జన్ములు కాదు ....లేదా ...అందరూ కారణ జన్ములే .... :P
బతికిన నాలుగు రోజులూ...., అందరూ సమానమే ....ఒకరి కొకరు అందరూ అవసరమే అని ...సంతోషంగా బ్రతకడమే ......!!!
No comments:
Post a Comment