కష్టానికి.. హృదయం ద్రవించినప్పుడు మాత్రమే ..మనకు దుఃఖం వస్తుంది ..,
హృదయం కరడు కట్టినప్పుడు ....దుఃఖాన్ని కూడా మనం బ్రతిమాలుకుని ఆహ్వానించాలి ...కరడు కట్టిన హృదయాన్ని కరిగించే శక్తి ఆ దుఃఖానికి కూడా ఉండదు ....,
అలాంటి హృదయాన్ని కరిగించాలంటే ....., ప్రేమకే సాధ్యం ....!
No comments:
Post a Comment