దగ్గరగా ఉన్నప్పుడు కొందరిని మనం అర్ధం చేసుకోలేం ...
😥
దూరంగా ఉన్నప్పుడు కొందరిని మనం అర్ధం చేసుకోలేం ....
😥
ఎవరినైనా ....ఎప్పుడైనా ....నేను అర్ధం చేసుకోవాల్సిన అవసరం వస్తే ....,,,
దగ్గరగా ఉన్నప్పుడు అర్ధం కాని వాళ్లకి దూరం జరిగి అర్ధం చేసుకుంటూ ఉంటా ....
🤔
దూరంగా ఉన్నప్పుడు అర్ధం కాని వాళ్లకి దగ్గరగా జరిగి అర్ధం చేసుకుంటూ ఉంటా ....
😍
అయితే ....దూరంగా ఉన్నప్పుడు అర్ధం కాని వాళ్లకి .....దగ్గరగా జరిగి అర్ధం చేసుకున్న తరవాత....,నచ్చకపోతే దూరం అవ్వొచ్చు ...నచ్చితే దగ్గరగానే ఉండొచ్చు ....
కానీ .., దగ్గరగా ఉన్నప్పుడు అర్ధం కాని వాళ్లకి .... దూరంగా జరిగి అర్ధం చేసుకున్న తరవాత ...., నచ్చకపోతే దూరంగా ఉండే అవకాశం ఉంటుందేమో కానీ ....నచ్చినా దగ్గరగా జరిగే అవకాశం మాత్రం ఉండదు ....
అందుకే ...దూరంగా జరిగి అర్ధం చేసుకోవాలి అనుకుంటే ....దూరం కావడానికి సిద్ధపడి అడుగు ముందుకేయాలి అనేది ...,,జీవితం తెలుసుకోవాల్సిన సత్యం ....!
😀
😍
😊
🤣
No comments:
Post a Comment