పుల్లా పుల్లా పోగేసుకుని పక్షులు గూడు నిర్మించుకోవడం పూర్తి చేసినట్టు ....
ఒక్కొక్క సాక్ష్యం ....ఒక్కొక్క ఆధారం పోగేసుకుని ....ఒక భావాన్ని నిర్మించుకుంటాం ....
<3
ఒక్కొక్క సాక్ష్యం ....ఒక్కొక్క ఆధారం పోగేసుకుని ....ఒక భావాన్ని నిర్మించుకుంటాం ....
పక్షులు ....అవి మోయగల బరువులో ఉండి.....అవి నిర్మించుకోవాలనుకున్న గూడులో ఇమడగల పుల్లల కోసం నిరంతరం అలుపెరగక అన్వేషిస్తూ ఉంటాయి ....అవి దొరకగానే ముక్కున కరుచుకుని గూడులో పెట్టుకుంటాయి ..
<3
నేనూ అంతే....,,,ఒక భావం గూడు కట్టుకోవడానికి సాక్ష్యాలు సేకరిస్తూ ....ఆధారాలు నిర్మించుకుంటూ ఉంటా రోజూ ....
ఒక్కొక్క భావాన్ని నిర్మించుకున్న ప్రతిసారీ ....ఒక గూడు కట్టుకున్నంత ఆనందం .....
:)
<3
ఒక్కొక్క భావాన్ని నిర్మించుకున్న ప్రతిసారీ ....ఒక గూడు కట్టుకున్నంత ఆనందం .....
ఆ గూడులైనా గాలికో వానకో...చెల్లా చెదురై పోవచ్చు కానీ ....
:(
:(
నా భావాలు చెక్కు చెదరవు....
<3
No comments:
Post a Comment