Saturday, September 10, 2016

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!

ఇప్పుడున్న చోటు నుండి మరో అడుగు ముందుకు వేయడానికో , మరో మెట్టు పైకి ఎక్కడానికో ప్రయత్నిస్తున్నావా ....??!!

అయితే..... ఒక విషయం తప్పనిసరిగా గమనించి ,గుర్తుపెట్టుకోవాలి .....,,,

మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్పకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ....ఏ సమస్యా లేదు ..... కానీ ....

అలా కాకుండా ...మనవాళ్లే కదా , మన మేలు కోరేవాళ్లే కదా అనుకుని ..... చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్తే ....మనల్ని కదలకుండా గట్టిగా అయినా పట్టుకుంటారు , లేదా కిందకు లాగేస్తారు .....
అంతే కాకుండా ....వాళ్లు ఏ క్షణంలో అయినా మనల్ని వదిలేయొచ్చు ....అందుకు కూడా సిద్ధంగా ఉండాలి .....

ఎందువలననగా ....,,,,

మనం వాళ్ళ కింద అయినా ఉండాలి , లేదా వాళ్లకు సమానంగా అయినా ఉండాలి ....వాళ్ళ కంటే ఎత్తుకు ఎదగడానికి ఎవ్వరూ ఒప్పుకోరు .....ఏ రోజుల్లో అయినా .... !

"లోక సహజ జీవన సిద్ధాంతం ....!!" :) :P :) :P