Friday, November 18, 2016

“ఒక్కోసారి నువ్వు చాలా మానవతా వాదివి అనిపిస్తుంది ...

ఒక్కోసారి నువ్వు చాలా మానవతా వాదివి అనిపిస్తుంది ....ఒక్కోసారి మనుషుల్ని చాలా హింసిస్తావనిపిస్తుంది ....”
ఒక్కోసారి చాలా మంచిదానిలా కనిపిస్తావు .....ఒక్కోసారి చాలా చెడ్డ దానిలా కనిపిస్తావు ....”
ఒక్కోసారి చాలా తెలివైన దానిలా ....ఒక్కోసారి చాలా అమాయకురాలిలా కనిపిస్తావు ....”
ఒక్కోసారి చాలా వివేకంగా ఆలోచిస్తావు ....ఒక్కోసారి చాలా అవివేకంగా ఆలోచిస్తావు ....”
ఒక్కోసారి చాలా అలోచించి మాట్లాడినట్లు కనిపిస్తావు ....ఒక్కోసారి చాలా అనాలోచితంగా మాట్లాడినట్లు కనిపిస్తావు ....."
నా గురించి రాసుకుని ....చాలా కష్టపడి చదువుకుని ....నాకు అప్పజెప్పారు ఒకరు ...

"దీనిని బట్టి మీకేం అర్ధం అయింది .....??!! ఏదైనా సరే "చాలా" ఎక్కువ చేస్తాననితక్కువ అస్సలు చేయనని ....అలా చేయడమే నేనుఅని అర్ధమైంది కదా ....." నవ్వుతూ నేను ..... :) :)

No comments:

Post a Comment