Thursday, May 18, 2017

ఇతరుల్లో మార్పు కోసమే జీవితాన్ని ధారపోస్తారు .

కొంతమంది ....జీవిత కాలం అంతా ...ఎవరో ఒకరిని మార్చాలని , ఎప్పుడో ఒకసారి ఒక్కరిని మార్చినా జీవితం ధన్యం అని,
ఇతరుల్లో మార్పు కోసమే జీవితాన్ని ధారపోస్తారు ..బాగానే ఉంది ....మార్పు కోరుకుంటున్న వాళ్లకు ఇది మంచిదే ....
మరి జీవితం అంతా అయిపోయాక తమ వైపు తాము చూసుకుంటే వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు ....తమలో మార్పు గురించి మర్చిపోతారు ....ఇది కూడా బాగానే ఉంది ....అది వాళ్ళ ఇష్టం ....
కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే ....,మారిన ప్రపంచం అంతా ....ఈ మారని వాడిని అస్సలు లెక్క చేయడం మానేస్తుంది ....
అప్పుడు ఈ మార్పు కోసం ప్రయత్నించిన వ్యక్తి ,జీవితం అంతా ఇతరుల మార్పు కోసమే త్యాగం చేసిన వ్యక్తి ...,ఎవరికీ కాకుండా ఒంటరి వాడై తన మార్పు కోసం పరితపించడం మొదలు పెడతాడు ....ఆల్ ద బెస్ట్ అమ్మా ..... :) :)

No comments:

Post a Comment