Tuesday, October 4, 2016

పిరికివాళ్ళు : ఈ ఒప్పు నేను చేశాను ....ఈ తప్పు మనం చేసాం ...

పిరికివాళ్ళు : ఈ ఒప్పు నేను చేశాను ....ఈ తప్పు మనం చేసాం ...
ధైర్యవంతులు : ఈ ఒప్పు మనం చేసాం...ఈ తప్పు నేను చేశాను ..
అతి పిరికివాళ్ళు : ఈ ఒప్పు నేను చేశాను ....ఈ తప్పు నువ్వు చేశావు ...
అతి ధైర్యవంతులు : ఈ ఒప్పు నువ్వు చేశావు ..ఈ తప్పు నేను చేశాను .. :) :) :)