Sunday, October 9, 2016

కొంతమంది …బాధను భరించే మనస్తత్వం లేనివాళ్ళు వాళ్లకు బాధ వస్తే ఏం చేస్తారు ..... ??!!

కొంతమంది …బాధను భరించే మనస్తత్వం లేనివాళ్ళు వాళ్లకు బాధ వస్తే ఏం చేస్తారు ..... ??!!

సింపుల్ ....

వాళ్ళ బదులు వాళ్ళకోసం బాధపడే మరొక వ్యక్తిని చూసుకుంటారు .....

వాళ్ళ బాధను ఇతరుల మీద పెట్టేసి వాళ్ళు సంతోషంగా ఉంటారు ....

కానీ ...., మా బాధను ఇతరులు పూర్తిగా అనుభవిస్తున్నారా లేదా అని ద్రువీకరించుకోవడం మాత్రం మర్చిపోరు ....!!

(గమనిక: ఎక్కడా చదవలేదు ....నేను సైకాలజిస్ట్ ని కాదు ... సమాజంలో నాకు ఎదురైన వ్యక్తుల్లో… స్వయంగా గమనించినవి మాత్రమే ....)