Sunday, October 9, 2016

ఇక నుండి నేను "బిజీ గా ఉన్నాను ఈ రోజు ..." అని చెప్పాల్సి వస్తే ...

ప్రతి ఒక్కరూ ...."నాకు సమయం లేదు ....నేను చాలా బిజీ గా ఉన్నాను ....అందుకే ఈ పని చేయలేకపోయాను అంటారు గానీ .....",

"ఉన్న సమయాన్ని నేను సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను ....పనులు ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోలేకపోతున్నాను ....సమయపాలన నాకు చాతకాదు " అని అనరు కదా ......!!

ఇక నుండి నేను "బిజీ గా ఉన్నాను ఈ రోజు ..." అని చెప్పాల్సి వస్తే ...

"ఈ రోజు సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాను అని చెప్పాలని నిర్ణయించుకున్నా ..." ...:) :)